ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఉన్నత విద్యామండలికి వైస్ చైర్మన్ల నియామకం
Updated on: 2025-09-18 09:01:00
ఉన్నత విద్యామండలిలో రెండు వైస్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీచేసింది. వైస్ చైర్మన్-1గా ఆచార్య ఎస్.విజయభాస్కరరావు, వైస్ చైర్మన్-2గా ఆచార్య రత్నశీలామణి నియమితులయ్యారు. విజయభాస్కరరావు శ్రీవెంకటేశ్వర వర్సిటీలో ఫిజిక్స్, రత్నశీలామణి ఆచార్య నాగార్జున వర్సిటీలో ఇంగ్లిష్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లు వైస్ చైర్మన్ పదవిలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఉన్నతవిద్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. .