ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
చిన్నారిపై లైంగిక దాడిలో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
Updated on: 2023-04-20 11:36:00
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో డ్రైవర్ రజనీకుమార్‌ను నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది..
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో డీఏవీ స్కూల్ ప్రిన్సిపల్ మాధవిని కోర్టు నిర్దోషిగా తేల్చింది..