ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యం: సీఐ
Updated on: 2025-04-09 06:54:00
లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన మంగళవారం సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య చెప్పిన వివరాలు ప్రకారం ఒక బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, రెండవ బాలిక ఇంటర్ చదువుతూ మధ్యలో మానేసిందన్నారు. ఇద్దరూ సమీప బంధువులు కాగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.