ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
తండ్రి మృతి.. మనోవేదనతో కూతురి ఆత్మహత్య
Updated on: 2023-06-25 20:20:00
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం కాలనీకి చెందిన పందుల పావని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి మూడేళ్ళ క్రితం మరణించగా మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఎస్ఐ రాజవర్ధన్ వివరాల ప్రకారం.. పావని తండ్రి నరసయ్య మూడేళ్ల క్రితం మృతిచెందగా అప్పటినుండి తన తండ్రిని స్మరిస్తూ వస్తోంది. తీవ్ర మనోవేదనకు గురవుతున్న పావని నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది.