ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
కిరణ్ ను దూరం పెట్టిన జనసేన
Updated on: 2025-02-11 12:39:00
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు వీడియో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే,ఈ క్రమంలోనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆయన పై వస్తున్న ఆరోపణల పై పూర్తిస్థాయి పరిశీలన జరిపించవలసిందిగా పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.ఈ మేరకు జనసేన పార్టీ కాన్ ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అలాగే పార్టీ ఆదేశాలు వచ్చేవరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్ నుదూరంగా ఉంచాలని నిర్ణయించారు.