ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
03-02-2025 సోమవారం మంచిర్యాల బ్రాంచ్ కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపనీ మెగా ఏజెంట్స్ మీటింగ్ ...దేవ కుమార్ బ్రాంచ్ మేనేజర్
Updated on: 2025-02-01 08:51:00

మంచిర్యాల బ్రాంచ్ కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపనీ మెగా ఏజెంట్స్ మీటింగ్ ని 03-02-2025 సోమవారం రోజున ASR CONVENTION & Hotel లొ ఏర్పాటు చేయండం జరిగింది దీనికి ముఖ్య అతిథి గా జోనల్ బిజినెస్ హెడ్ ఉదయ్ శంకర్ జ మరియు అసోసియేట్ రీజినల్ బిజినెస్ హెడ్ శేఖర్ వెన్నం, సీనియర్ ఏరియా హెడ్ సురేష్ బాబు వస్తున్నారు. కావున ఏజెంట్ మిత్రులందరినీ ఇదే మా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.ఈ మెగా ఏజెంట్ మీటింగ్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.