ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బుడమేరు వరద నివారణకు అంచనా వ్యయం ఎంతంటే
Updated on: 2025-01-04 12:43:00

ఆంధ్రప్రదేశ్:బుడమేరు వరద నివారణకు విజయవాడ నగరపరిధిలోనే రూ.3,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.ఈ ఆధునికీకరణ మూడు భాగాలుగా ఉంటుంది అని ప్రస్తుతం బుడమేరు మళ్లింపు ఛానల్లో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు.వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు అండర్ టన్నెల్ వరకు,అక్కడి నుంచి కొల్లేరు వరకు ఈ పనులు చేయాలనేది యోచనలో ఉన్నారు.మంత్రులు రామానాయుడు,నారాయణ శుక్రవారం బుడమేరు ఆధునికీకరణ ప్రణాళికల పై సమీక్షించారు.