ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కరెంట్ ఛార్జీల పెంపు పై నూజివీడులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ,నిరసన
Updated on: 2024-12-27 14:46:00

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు.కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.నూజివీడు పట్టణంలో వైసిపి నాయకులు,కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్.కూటమి ప్రభుత్వం తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన వైసిపి నాయకులు,కార్యకర్తలు.