ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన వీర మహిళకు అండగా జనసేన నేత బర్మా ఫణి బాబు
Updated on: 2024-12-14 13:02:00

నూజివీడు పట్టణంలోని 2వ వార్డుకు చెందిన జనసేన పార్టీ వీర మహిళ శావ విజయ శ్రీ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త బర్మా ఫణి బాబు వీర మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించి వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.జనసేన పార్టీలో కష్టపడి పనిచేసిన విజయశ్రీ త్వరగా కోలుకుని పత్తి కార్యక్రమాలలో మరల చురుగ్గా పాల్గొనాలని బర్మా ఫణి బాబు తెలియచేశారు.