ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్. ఐల బదిలీ
Updated on: 2024-12-13 08:51:00
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్. ఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో వి. గోవర్ధన్ కు నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, ఆత్మకూరు ఎస్. ఐ జే. పరమేశ్వర్ ను శాయంపేటకు బదిలీ కాగా ప్రస్తుతం శాయంపేట ఎస్.ఐ విధులు నిర్వహిస్తున్న సిహెచ్. ప్రమోద్ కుమార్ ను సిసిఎస్ కు బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు