ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అధైర్య పడొద్దు అండగా ఉంటాం:కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Updated on: 2024-12-03 10:04:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.బాధితులందర్నీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగశాఖ పై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంచిలి,సోంపేట, వజ్రపు కొత్తూరు,నందిగాం తోపాటు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి అక్కడ చిక్కుకున్నారు.