ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కోడిపందేల పై పోలీసుల మెరుపు దాడి
Updated on: 2024-12-03 09:14:00

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం జరిపిన మెరుపు దాడిలో మండలంలోని పుల్లూరు,పోరాటనగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మంది జూదరులు పట్టుబడ్డారు.వారి వద్ద నుండి 29,100 నగదుతో పాటు 10 కోడి పుంజులు,10 కోడి కత్తులని స్వాదిన పరుచుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుధాకర్ మీడియాకి తెలిపారు.