ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య- నియంత్రించిన జిల్లా ఎస్పీ
Updated on: 2024-08-19 16:55:00
నిర్మల్ జిల్లా: ట్రాఫిక్ నియంత్రించడానికి స్వయంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రించారు పట్టణంలోని రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని దానికి తోడు వర్షం పడటంతో అటువైపు ఇటువైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను దగ్గర ఉండి నియంత్రించారు స్వయంగా ఎస్పీ ట్రాఫిక్ ను ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు.