ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నిర్మల్ కేంద్రంలో ఘనంగా అఖండ భరత్ సంకల్ప దివాస్
Updated on: 2024-08-14 10:20:00

ఘనంగా అఖండ భారత్ సంకల్ప దివస్ NRML: నిర్మల్ పట్టణం బుధవార్ పేట్ చౌరస్తాలో బుధవారం అఖండ భారత్ సంకల్ప దివస్ కార్యక్రమాన్ని హిందు వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందు వాహిని నాయకులు మాట్లాడుతూ అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా ఈరోజు అఖండ భారత సంకల్ప దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హిందు వాహిని కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.