ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మంత్రి సత్యకుమార్ తో కలిసి ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి
Updated on: 2024-07-29 22:00:00
ఇవాళ ఉదయం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆసుపత్రిలోని అన్ని వార్డులు పరిశీలించి పలు అంశాలపై వైద్యులనడిగి వివరాలు తెలుసుకున్న దగ్గుపాటి. చిన్నారి కిడ్నాప్ అంశంపై ప్రత్యేకంగా ఆరా తీసిన మంత్రి, ఎమ్మెల్యే అనంతరం ఆసుపత్రి పరిస్థితిపై సమీక్షా సమావేశం మంత్రితో కలసి సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ఆసుపత్రి సమస్యలపై సమీక్షలో ప్రస్తావించిన ఎమ్మెల్యే దగ్గుపాటి