ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జనావాసాల్లోకి చొరబడిన ఎలుగుబంటి.
Updated on: 2024-07-29 08:15:00

కళ్యాణదుర్గం లోని దొడగట్టరోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్ లోకి చొరబడి సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. బాత్ రూమ్ తలుపులు పగులగొట్టి బిస్కెట్ బాక్సు లు చించేసి బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటిపడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. మంగళ కాలనీ, పూర్ణానoద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు అందోళన చెందుతున్నారు అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని వన్యప్రాణుల బెడద తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.