ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు
Updated on: 2024-07-23 19:23:00
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన మేరకు అర్బన్ టిడిపి కార్యాలయంలో సంబరాలు మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నేతలు జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తించిన నాయకులు చంద్రబాబు చొరవ వలనే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయన్న నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంపై ఏకగ్రీవ తీర్మానం పై హర్షం ఏపీలో ఇక అభివృద్ధి ఇక పరుగులు పెడుతుందన్న నాయకులు