ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మంచిర్యాల రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు
Updated on: 2024-07-20 22:23:00

మంచిర్యాల రైల్వేస్టేషన్లో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు,పార్సీల్ సర్వీస్ కేంద్రాలు,మహారాష్ట్ర వైపు నుండి వచ్చే రైల్వే బోగీలు,అనుమానాస్పద బ్యాగులను తనిఖీ చేశారు.గంజాయి,డ్రగ్స్,ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణాను అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు శనివారం తెలిపారు.