ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
షార్ట్ సర్క్యూట్ వల్ల చీరాల రైల్వే స్టేషన్లో చెలరేగిన మంటలు
Updated on: 2024-06-18 08:26:00
చీరాల రైల్వే స్టేషన్ నందు షార్ట్ సర్క్యూట్ వల్ల నాలుగు , ఐదవ ప్లాట్ ఫామ్ మీద చాలా రేగిన మంటలు అదే సమయంలో ఐదో నెంబర్ ప్లాట్ ఫారం మీద గూడూరు విజయవాడ పాసింజర్ ట్రైన్ ఆగి ఉంది అధిక శబ్దంతో నిప్పురవ్వలు రావటం వలన భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు దీనిపై స్టేషన్ అధికారులు స్పందించి వెంటనే స్పందించి మంటలు చెలరేయకుండా చర్య తీసుకున్నారు