ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య
Updated on: 2024-06-14 07:31:00
బోసునగర్ ప్రసన్నాంజనేయ దేవస్థానం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్రను చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఈ కార్యక్రమ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో ప్రజల హర్షద్వానాలు అందుకుంటూ హనుమాన్ భక్తులతో ర్యాలీలో పాల్గొనడం జరిగింది.