ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రేపు ధర్మవరం కు అమిత్ షా రాక
Updated on: 2024-05-04 17:04:00

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ ధర్మవరం లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకుహెలికాఫ్టర్ లో ధర్మవరం చేరుకుంటారు. బిజెపి జాతీయ కార్యదర్శి, టీడీపీ మరియు జనసేన బలపరిచిన బీజేపీ ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్య కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు ధర్మవరం బత్తలపల్లి రోడ్డు లో ని సిఎన్ బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి అమిత్ షా గారు పాల్గొంటారు అమిత్ షా జీ తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.