ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి..
Updated on: 2024-04-24 14:06:00
తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ శివారులోని లోయర్ మానేరు డ్యాం లో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు... సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గుండ్లపల్లి లోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రంగారెడ్డి ఆయన కొడుకుగా గుర్తింపు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది