ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రైల్వే స్టేషన్ లో సెల్ఫోన్ల పట్టివేత
Updated on: 2024-04-23 08:30:00

వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా 2, 3 ప్లాట్ఫారంలో ఆనుమాస్పదంగా కనపడిన అప్సిదాబాద్ కు చెందిన ప్రశాంత్ ను విచారించారు. బ్యాగులో సుమారు 3, 66 600 విలువచేసే బంగారు, వెండి నగలు, గడియారం వాచ్, 14మొబైల్ ఫోన్స్ స్వాధీనపరచుకున్నారు. ఈ వస్తువులన్నీ వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల వద్ద దొంగలించినట్టుగా ఒప్పుకున్నాడని వరంగల్ రైల్వే సీఐ నరేష్ సోమవారం తెలిపారు.