ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రేషన్ బియ్యం పట్టివేత
Updated on: 2024-04-10 20:43:00
కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున ఓ వ్యాన్ లో తరలిస్తున్న రాయితీ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్సుమెంట్ డీటీ శ్రీనివాస్ తెలిపారు. బియ్యం, వ్యాన్ను రెబ్బెన పోలీసుస్టేషన్లో అప్పజెప్పామని సెలవు దినం కావడంతో పంచనామా నిర్వహించలేదని, పట్టుకున్న బియ్యం సుమారు 40 క్వింటాళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీటీ శ్రీనివాస్ తెలిపారు