ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
టీడీపీకి మరో కీలక నేత రాజీనామా?
Updated on: 2024-04-10 14:54:00
టీడీపీకి మరో షాక్ తగలనుంది,ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత కె.ఈ.ప్రభాకర్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.కర్నూలు ఎంపీ,ఎమ్మెల్యే సీటు దక్కలేదని ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం.కుమారుడు రుద్ర ఒత్తిడితో అనుచరులతో కలిసి ప్రభాకర్ వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.