ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత ఫరూక్‌కు గాయాలు
Updated on: 2024-04-10 11:13:00
రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత ఫరూక్‌కు గాయాలు నంద్యాల తెదేపా అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద గేదెలను ఢీకొట్టింది.. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమదం చోటు చేసుకుంది.. .