ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు - వైఎస్ షర్మిలా రెడ్డి
Updated on: 2024-04-08 15:47:00

మైదుకూరు నియోజక వర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో బహిరంగ సభ వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదు బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడవు జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన CBI అవినాశ్ రెడ్డిని నిందితుడు అని చెప్పింది అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది కాల్ రికార్డ్స్,గూగుల్ మ్యాప్స్,లావాదేవీలు అన్ని ఉన్నాయని చెప్పింది అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు