ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మానుకోటలో బీజేపి జెండా ఎగరేయడం ఖాయం...
Updated on: 2024-04-05 07:26:00
మానుకోటలో బీజేపి జెండా ఎగిరేయడం ఖాయమని మహబూబాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. గురువారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సన్నాక సమావేశంలో పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి అన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మేల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, సీనియర్ యువ నాయకులు గొగుల రాణాప్రతాప్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు