ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
యువకులు చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
Updated on: 2024-03-14 18:51:00
యువకులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఎస్ఐ వీరభద్రరావు అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో వర్షం జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ను నిర్వాహకులు ఏర్పాటు చేయగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్న వారిని అభినందించారు.