ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
Updated on: 2024-03-06 07:43:00
జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి(60)మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు.