ముఖ్య సమాచారం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
చిల్పూర్ మండలం గార్లగడ్డ తండాశివారు మల్లన్నగండి రిజర్వాయర్ లో బిటెక్ విద్యార్థి మృతి
Updated on: 2023-05-27 20:05:00

జనగామ ఈతకోసం రిజర్వాయర్ లోకి దిగిన బీటెక్ విద్యార్థి శేఖర్ నీటమునిగి మృతి మృతుడు స్వస్థలం దేవరుప్పుల మండలం దర్మగడ్డతండా వరంగల్ కిట్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళి మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు