ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండిల తరలింపు
Updated on: 2024-02-27 11:55:00
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ఏర్పాటు చేసిన హండిలను కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమకొండ లోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. 512 హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ హిండిలను బద్రపరిచారు. ఈనెల 29 నుంచి హుండీల లెక్కింపు ప్రారంభించి పది రోజుల పాటు లెక్కింపుకు ఏర్పాట్లు చేసినట్టు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించాడు