ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Updated on: 2024-02-19 16:54:00

ఇమాంపేట గురుకుల విద్యార్థినిలు వైష్ణవి, అస్మితల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ అన్నారుసోమవారం ఇమాంపేటలో మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.