ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ప్రజావాణి కార్యక్రమంలో ఆర్జీల స్వీకరణ
Updated on: 2024-02-19 15:17:00

ప్రజావాణి కార్యక్రమం భాగంగా అర్జీదారుల నుంచి కలెక్టర్ వెంకర్రావు ఆర్జీలను స్వీకరించారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి పొల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.