ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
App జిల్లాకు రానున్న గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్
Updated on: 2024-02-18 21:31:00
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు యాదాద్రి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విఠలాచార్య ప్రారంభిస్తున్న గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్ళనున్నారు.