ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
భువనగిరి: విజయ సంకల్పయాత్ర సభాస్థలిని పరిశీలించిన బిజెపి
Updated on: 2024-02-18 18:56:00
భువనగిరిలో ఈనెల 20 న నిర్వహించబోయే బిజెపి విజయసంకల్ప యాత్ర భారీ బహిరంగ సభాస్థలిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పరిశీలించారు. సభకు సుమారుగా 10 వేలు మంది రానున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 నుండి 6 వరకు సభ ఉంటుందని ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ రానున్నట్లు తెలిపారు.