ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
జిల్లా కలెక్టర్ ను కలిసిన బదిలీపై వచ్చిన నూతన అధికారులు
Updated on: 2024-02-16 22:54:00
ఎన్నికల బదిలీ లో భాగంగా జిల్లాకు కేటాయించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదగాపూర్వకంగా కలిశారు. జెడ్పి సిఈఓ అప్పారావు, డిఆర్డిఓ పిడి మధుసుదన రాజు, ఇన్చార్జి సిపిఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో శిరీష కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా కృషి చేయాలని సూచించారు.