ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఘనంగా ములుగు గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండుగ
Updated on: 2024-02-14 19:32:00
ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ గట్టమ్మతల్లికి ఎదురుపిల్ల పండుగ ఆదివాసీ నాయక్ పొడ్ లు ఘనంగా నిర్వహించారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహజాతరకు వారం ముందు రోజే ఎదురుపిల్ల పండుగ నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఆదివాసీ నాయక్ పొడ్ ల కుటుంబాలు అమ్మవారికి బోనాలు సమర్పించిన లక్ష్మీదేవరలతో సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ ర్యాలీగా గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహా జాతర ఏలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలని అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు.