ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మేడారం జంపన్న వాగులో మునిగి ఒకరు మృతి
Updated on: 2024-02-08 11:56:00
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో గల్లంతైన భక్తుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ (23) జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైయ్యాడు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికితీశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని జంపన్న వాగులో ఈతకు వెళ్లిన స్వాగత్. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపి నీటిలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.