ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
Updated on: 2024-02-07 17:27:00
వరంగల్, హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు వాహనాల్లో రెండు టీంలు నర్సంపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు పరకాలలోని గురుకులంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురుకులాల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, అధికారులు సిబ్బంది అటెండెన్స్, హాస్టల్ లో పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహార మెనూకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతులు కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో గురుకులాల పనితీరుపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక అందించనున్నారు.