ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్దం
Updated on: 2024-02-06 12:57:00
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.