ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కాకాణికి కి క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ
Updated on: 2024-02-05 12:13:00
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్చిట్ వివరాలు ఇలా వున్నాయి నెల్లూరు న్యాయస్థానంలో చోరీతో ఆయనకు సంబంధం లేదు అని గతంలో పోలీసులు అరెస్టు చేసిన ఆ ఇద్దరే నిందితులు అని ఏపీ పోలీసుల విచారణ సక్రమంగానే సాగింది అని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొంది.న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.