ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ప్రొద్దుటూరు షాపింగ్మాల్లో భారీ అగ్ని ప్రమాదం
Updated on: 2024-01-30 09:31:00

వైఎస్ఆర్ జిల్లా:వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.షాపింగ్ మాల్లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది సాంబ శివారెడ్డి అస్వస్థతకు గురయ్యారు.వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.