ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పోలీస్ ఉద్యోగం... గంజాయి వ్యాపారం
Updated on: 2024-01-24 08:39:00
భూపాలపల్లి పోలీసులకు ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారిని విచారించగా సారపాకకు సంబంధించిన ఒక వ్యక్తి పేరు చెప్పారు. దీంతో మంగళవారం సారపాకకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని విచారించగా భద్రాచలం కానిస్టేబుల్ రమేష్ గంజాయి సరఫరా చేస్తాడని చెప్పాడు. దీంతో పోలీసులు అతనితో గంజాయి కావాలని రమేష్ కు ఫోన్ చేయించారు. రమేష్ గంజాయి తీసుకుని సారపాక రావడంతో అక్కడే ఉన్న పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు