ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఘనంగా ముగిసిన రాయచోటి నియోజకవర్గ గుది మారుతి క్రికెట్ టోర్నమెంటు
Updated on: 2024-01-21 17:32:00
రాయచోటి నియోజకవర్గ గుది మారుతి క్రికెట్ టోర్నమెంటు సంక్రాంతి పండగ కార్యక్రమంలో భాగంగా గుదె మారుతి పౌండేషన్ చేర్మేన్ శ్రీ గుది మారుతి గారి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ఆన్ని మండలాలోని జట్టులు క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి, దాదాపు 52 జట్లు పాల్గొన్నాయి, ఈ క్రికెట్ పోటీలలో ఫైనల్ లో ఆగ్రి ఆర్మి వాసేస్ సద్దామ్ 11 తలపడగా సర్దార్ 11 ఫైనల్ లో ఘన విజయం సాధించి గుది మారుతి పౌంఢేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా * గుదె నాగార్జున, జ్ఞానేంద్ర రెడ్డి, గజ నాయుడు * గారి చేతులమీదుగా విజేతగా నిలిచిన సుద్దాల 11 టీం కు 50,016 వేల రూపాయలు మరియు గుది మారుతి పౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ కప్పును అందజేశారు,అలాగే రన్నరఫ్ గా నిలిచిన ఆగ్రీ ఆర్మీ టిం కు 25,116 వేల రూపాయలు మరియు కప్పును బహుమతిని అందజేశారు , ఫైనల్ మ్యాచ్ మరియు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆటగాడు * పఠాన్ పూమేజ్ ఖాన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాన్ అఫ్ ది సీరియస్* గా ఎన్నిక చేసి ట్రోఫీ బహుమతిని అందజేశారు. గుది మారుతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ పుచ్చలపల్లి పణి కుమార్ గార్లను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు రాము ,ఆనిల్ , వెంకట్రామ ప్రసాద్, డేరంగుల ఆనిల్ , శ్రీను, నవీన్ పాల్గొన్నారు.