ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అమెరికాలో టోర్నడో విధ్వంసం: పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధింపు: ముగ్గురు దుర్మరణం
Updated on: 2024-01-16 08:32:00
అమెరికాలో శక్తిమంతమైన టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏర్పడిన ఈ టోర్నడోల వల్ల పలు రాష్ట్రాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 23 మంది గాయపడ్డారు.