ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ప.గో. జిల్లాలో 5 చెకోపోస్టులు,24 గంటలు చర్యలు
Updated on: 2024-01-13 09:56:00
పశ్చిమగోదావరి జిల్లా:రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమగ్ర అంతర్ జిల్లాల చెకోపోస్టులను 2 రోజుల్లో ఏర్పాటుచేసి,24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.జిల్లా ఎస్పీ,మండల అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు.జిల్లాలో ప్రస్తుతం 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలన్నారు.చించినాడ,లోసరి,సిద్ధాంతం, దుంపగడప,పెద్ద తాడేపల్లిలో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేయాలన్నారు.