ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ప్రభుత్వ భూమిలో గుడిసెలు తొలగింపు
Updated on: 2023-05-21 05:58:00
మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి గుడిసెలు తొలగించారు. గుడిసె వాసులు అధికారులకు మధ్య వాగ్వివాదం తోపులాట తోపులాట చోటుచేసుకుంది. గుడిసెలు తొలగిస్తుండగా జేసీబీ నీ గుడిసె వాసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది.