ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
సోమశిల లో పెద్దపులి సంచారం
Updated on: 2023-12-20 08:08:00
నాగర్ కర్నూల్ సోమశిల లో పెద్దపులి సంచారం కొల్లాపూర్ మండలం సోహశీల రహదారి వద్ద ఎకో పార్క్ పరిసరాల్లో మూడు రోజుల నుంచి పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కొల్లాపూర్ మండలంలో పెద్దపులి, అమరగిరి మొలచింతలపల్లి, ఏలూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని సమీప ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర సూచించారు.