ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
స్వచ్ఛత
Updated on: 2023-05-17 09:25:00
పల్లెల్లో పరిశుద్ధ నిర్వహణ లోపంతో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి కనుక జిల్లాలోని 647 గ్రామపంచాయతీలలో పారిశుద్ద కార్యక్రమాలు నిర్వహించాలని పాలనాధికారి శరత్ సూచించారు. పిచ్చిమొక్కలను తొలగించి గుంతలు పూడ్చివేయడం. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడడం. నీటి ట్యాంకులను శుభ్రపరచడం. ఇంకుడు గుంతలు నిర్మించడం. పాడుబడిన బావులను పూడ్చడం.